
D Spiritual: May 4: 2026 మే 04న తిరుమలలో జరిగిన కార్యక్రమంలో భువనేశ్వర్‌కు చెందిన బల్భద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,000 విరాళంగా అందించింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో సి.హెచ్. వెంకయ్య చౌదరికు విరాళం డీడీని అందజేశారు.
ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే అధికారికంగా ప్రకటించారు
