D Spiritual: Sept 15: వినాయక నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు సమీపంలో ఎక్కడ అన్నదానం జరుగుతోంది? ఏ సమయంలో ప్రసాదం అందిస్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవాలనుకునే వారికి ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.

‘Annadhanam Spots’ పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా సమీపంలోని అన్నదానం కేంద్రాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అన్నదానం జరిగే ప్రదేశం, ప్రసాదం అందించే సమయం తదితర సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో ఉచితంగా పొందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana