DNews: Nov 22: జన్నారం మండలంలోని టీజీపీల్లి గ్రామానికి చెందిన ముత్యం సతీష్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయి రూ.1,34,500 నష్టపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సతీష్‌కు కస్టమర్ సర్వీస్ యాప్ నుండి ఒక లింక్ మొబైల్‌కి వచ్చింది. ఆ లింక్‌ను ఆయన ఓపెన్ చేయకపోయినా, అకౌంట్ నుండి రూ.1.24 లక్షలు మాయమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన బ్యాంకుకు వెళ్లి అధికారులతో మాట్లాడుతుండగా, మరో రూ.10,500 కూడా అకౌంట్ నుండి ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలిసింది. మొత్తం రూ.1,34,500 నష్టం జరిగినట్లు సతీష్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన జన్నారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సతీష్ జన్నారం లోని ఏఆర్‌ఎస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana