Category: Political News

జవహర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నిరసన.. సీఎం దిష్టిబొమ్మ దహనం!

D News: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జవహర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం…

బోడుప్పల్‌లో కాంగ్రెస్ ఆందోళన.. తాతా మధు దిష్టిబొమ్మ దహనం!

D News: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బోడుప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బీఆర్ఎస్ కార్యాలయం…

అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి భాష అత్యంత హేయం: పాడి కౌశిక్ రెడ్డి

D News: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అత్యంత దారుణంగా, అభ్యంతరకరంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో…

స్పీకర్‌ను అవమానించిన వారిని శాశ్వతంగా బహిష్కరించాలి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

D News: శాసనసభాపతి స్థానాన్ని, ఆయన స్వర్గీయ మాతృమూర్తిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను అవమానించిన బాధ్యులపై…

కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపు.. ఎర్రవల్లిలో హైటెన్షన్!

D News: మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. దీంతో మార్కుక్…

హరీష్ రావు స్పీకర్‌ను బెదిరించేలా మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

D News: శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు స్పీకర్‌ను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. స్పీకర్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరించడం…

నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు.. హరీష్ రావుపై స్పీకర్ ఆగ్రహం

D News: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ బయట జరిగిన పరిణామాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS సభ్యుల…

మన్నె క్రిశాంక్ అరెస్ట్.. ఇంటి వద్ద పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

D News: అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఇంటి నుంచి అదుపులోకి తీసుకుని వాహనంలో కార్ఖానా పోలీస్…

మహిళా ఎమ్మెల్యే చీర లాగితే కేసు లేదు.. మాపైనే అక్రమ కేసులా?: హరీష్ రావు

D News: తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలకు అవమానం…

అసెంబ్లీ ఘటనలపై ఐదు కేసులు.. కేటీఆర్, హరీశ్‌రావుపైనా కేసులు

D News: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం జరిగిన ఉద్రిక్త పరిణామాలపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. BRS ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్…