కేటీఆర్ కంచుకోటలో కాంగ్రెస్ భారీ సభ.. సెప్టెంబర్ 30న సిరిసిల్లకు రేవంత్
D NEWS: బీఆర్ఎస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు కథనం పేర్కొంది. ఇందులో భాగంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
