Category: state Politics

సీఎం సొంత గ్రామం సమీపంలోనే రైతుల ధర్నా.. హరీశ్ రావు ఫైర్

D News: సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలో రైతులు ఉచిత విద్యుత్ కోసం ధర్నా చేయడంపై హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం…

సొంత సోదరులతో ఒప్పందాలా?.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

D News: సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరులతో ఒప్పందాలు చేసుకుంటూ పెట్టుబడులు తెస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు.…

కేటీఆర్, హరీశ్ రావుపై కేసు.. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో FIR నమోదు!

D News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ రావు సహా నలుగురు బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.…

అసెంబ్లీకి ముందు బీఆర్ఎస్ నేతల అరెస్టులు.. గెల్లు శ్రీనివాస్, క్రిశాంక్‌కు హౌస్ అరెస్ట్!

D News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్‌వీ నేతలపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలను…

మండలిలో బీఆర్ఎస్ వినూత్న నిరసన.. పేపర్‌పై రాసి చూపించిన శంభీపూర్ రాజు!

D News: శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మాట్లాడుతున్న సమయంలో పేపర్‌పై పలు అంశాలను రాసి చూపిస్తూ…

22-A భూములపై రచ్చ.. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్!

D News: 22-A నిషేధిత భూముల అంశంపై తెలంగాణ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. తక్షణ చర్చకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో…

బీఆర్ఎస్ దూకుడు.. కొండల్ రెడ్డి కంపెనీ భూముల పరిశీలనకు కేటీఆర్, ఎమ్మెల్యేలు!

D News: బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాకు బయలుదేరారు. కొంగర, ర్యావిరాల ప్రాంతాల్లోని…

కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్.. హరీశ్ రావుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ!

D News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు…