Category: Renewable Energy

భారత్‌లో 299.25 GW దాటిన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం.. సౌర, పవన విద్యుత్‌లో భారీ వృద్ధి!

భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.…