Category: వార్తలు

మౌనమే కేసీఆర్ ఆయుధమా.. రేవంత్ వ్యూహానికి గులాబీ బాస్ కౌంటర్?

D News: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మౌనం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ విమర్శలకు బీఆర్‌ఎస్ నేతలు కౌంటర్ ఇస్తుండగా కేసీఆర్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారనే చర్చ…

ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే సస్పెన్షన్లు: డా. దత్తాత్రేయ

D News: అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు సస్పెన్షన్లు విధిస్తున్నారని డా. దత్తాత్రేయ ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్లపై…

కమలా రెడ్డిగా రమ్యకృష్ణ.. ‘డేవిడ్ రెడ్డి’లో అదిరిపోయే లుక్!

D News: సీనియర్ నటి రమ్యకృష్ణ మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా **‘డేవిడ్ రెడ్డి’**లో…

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

D Spiritual: Sept 15: తిరుమల బ్రహ్మోత్సవాలు 2026 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మహా వైభవంగా…

బిగ్ బాస్ 10లో ‘మహాపరీక్ష’ ముగిసింది.. నాగ్ ఎంట్రీతో మారిన గేమ్!

D News: బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారం అనూహ్య మలుపులతో ముగిసింది. సాధారణ సీజన్లకు భిన్నంగా మొదటి వారంలోనే చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్…

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్ ఎవరు? రేసులో సీనియర్ నేతలు!

D News: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త నేతను నియమించే అంశంపై అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్‌పై…

 శ్రీవారి ఆదిశేష వాహన విశిష్టత తెలుసా..?

D Spiritual: Sept 15: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు – పెద్దశేష వాహన సేవ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి వాహన సేవకు…

వినాయకుడి రూపంలోని విజయ రహస్యాలు ఏంటో తెలుసా ?

D Spiritual: Sept 15: వినాయకుడు – ప్రాక్టికల్ లీడర్‌షిప్‌కు ప్రతీక ప్రథమ పూజ్యుడైన వినాయకుని మూర్తిమత్వం కేవలం భక్తి మార్గానికే పరిమితం కాదు. మానవ జీవితంలో…

ఉప్పల్ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబుకు బండారి లక్ష్మారెడ్డి వినతి

D News: ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టి పెట్టారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అభివృద్ధి పనులపై…

చిరు ‘విశ్వంభర’కు రూట్ క్లియర్.. సంక్రాంతి బరిలోకి వస్తుందా?

D News: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ రిలీజ్‌పై చాలాకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులతో…