మహారాష్ట్ర అసెంబ్లీలో పెరుగుతున్న దాడులను హైలైట్ చేయడానికి ఎమ్మెల్యే చిరుతపులి వేషంలో ప్రవేశం
DNational 11 Dec: నాగ్‌పూర్‌లో జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బుధవారం ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. రాష్ట్రంలో పెరుగుతున్న మానవ–చిరుతపులి సంఘర్షణపై ప్రభుత్వ దృష్టిని…
