Category: Narayanpet

లోకుర్తిలో దళితుల రాస్తారోకో.. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్!

D NEWS: దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన దళితులు తమ ఇళ్ల స్థలాలకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం దామరగిద్దలో రాస్తారోకో నిర్వహించారు.…