Union Budget 2027-28కు సన్నాహాలు.. ఐటీ రంగ ప్రతినిధులతో ఆరోసారి ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆరోసారి ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. గురువారం (నవంబర్…
