ఇరుముడి సెన్సార్ పూర్తి.. రామ్ చరణ్ క్యామియోపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు…
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు…
సౌత్ ఇండియాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో మరోసారి వార్తలు…
దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రచారం పొందిన ఈ సినిమా థియేటర్లలో…
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’…
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగణ్, షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం…
లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘డీసీ’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథనం, రస్టిక్ టేకింగ్, అదిరిపోయే…
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా.. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ…
ఒకప్పుడు కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘అవారపన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆగస్టు 14న సన్నీ డియోల్ నటించిన **‘బట్వారా…
బాలీవుడ్‌లో దాదాపు పదేళ్లుగా నటిస్తున్న వామిక గబ్బి.. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కెరీర్‌కు సరైన స్థాయిలో థియేట్రికల్…
Yash: ‘కేజీఎఫ్’పై అల్లు అరవింద్ కామెంట్స్.. తొలిసారి స్పందించిన యశ్
‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) ప్రమోషన్స్‌లో…