Category: Entertainment

మళ్లీ ‘చిరు లీక్స్’.. 158వ సినిమా టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ‘చిరు లీక్స్’తో వార్తల్లో నిలిచారు. వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. తన 158వ సినిమాకు సంబంధించిన…