Samavarthi: థియేటర్లలో సరికొత్త మ్యాజిక్.. సత్యదేవ్ ‘సమవర్తి’ టీజర్‌కు ఆసక్తికర స్పందన!
D News: హీరో సత్యదేవ్ నటిస్తున్న కొత్త చిత్రం **‘సమవర్తి’**పై ఆసక్తి పెరుగుతోంది. అజయ్ నాగ్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.…
