Category: Education

నీటి కొరతతో హైదరాబాద్‌లో కాలేజీల మూసివేత.. విద్యార్థులకు సెలవులు!

హైదరాబాద్‌లో నీటి సంక్షోభం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు విద్యాసంస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నివాస జూనియర్ కాలేజీలు…

తెలంగాణ పాఠశాలల్లో నవంబర్ నెలకు ప్రత్యేక కార్యక్రమాలు.. సైన్స్ ఎగ్జిబిషన్లకు ఏర్పాట్లు–

తెలంగాణ పాఠశాలల్లో నవంబర్ నెలను ప్రత్యేక హాజరు నెలగా ప్రకటించారు. 100 శాతం విద్యార్థుల హాజరు లక్ష్యంతో పాటు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు, బాలల దినోత్సవం,…

JNTUHలో పీహెచ్‌డీ అడ్మిషన్లపై కీలక ప్రకటన.. అర్హుల జాబితా, ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల–

JNTUHలో విశ్వేశ్వరయ్య Ph.D. స్కీమ్ ఫేజ్-II కింద ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ, పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ అడ్మిషన్లకు అర్హుల జాబితా విడుదలైంది. ఇంటర్వ్యూ షెడ్యూల్, అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు…

తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు కీలక అప్‌డేట్.. 5YIPGP ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల ఫీజుపై సవరించిన నోటిఫికేషన్–

తెలంగాణ యూనివర్సిటీ 5YIPGP APE, IPCH, IMBA మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజుపై నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 4న సవరించిన ప్రకటన వెలువడింది.

ప్రైవేట్ స్కూల్స్ ఫీజులపై తెలంగాణ సర్కార్ నిఘా.. తరగతుల వారీగా ఫీజుల వివరాలు వెల్లడించాలని ఆదేశం…

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, ప్రభుత్వ…

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 16లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.. ఆలస్యమైతే అదనపు భారం—

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2027 మార్చి SSC పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబర్ 16 చివరి తేదీ. ఆలస్య రుసుములు, ఫీజు…

ప్రైవేట్‌ స్కూళ్లలోనూ హాజరు వివరాలు తప్పనిసరి

D Educt: Nov 4: ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. హాజరు వివరాలు ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు,…

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త.. మరో రెండేళ్లు సైన్యంలో కొనసాగే అవకాశం!

అగ్నిపథ్ పథకం కింద భారత సాయుధ దళాల్లో చేరిన అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల సేవా కాలం పూర్తయిన తర్వాత బయటకు వెళ్లాల్సిన…

హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్నాలజీ సదస్సు.. నవంబర్ 5 నుంచి 7 వరకు.

హైదరాబాద్‌లోని VNR VJIETలో నవంబర్ 5 నుంచి 7 వరకు ICMACC-26 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మైక్రోఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ రంగాలపై చర్చించనున్నారు.