ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు: 7.83 లక్షల మంది దర్శనం, ఆదాయం రూ.41.14 కోట్లు
DNews: Jan9:తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం నిన్న అర్ధరాత్రి ముగిసిన విషయం తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులందరికీ టీటీడీ చైర్మన్…
