Category: Andhra Pradesh News

జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ విడుదల

D Educt: Oct 26: జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం రాత్రి విడుదల చేసింది. అభ్యర్థులు ఎలాంటి…

ఎంబీబీఎస్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో.. ప్రభుత్వ వైద్య కళాశాలలదే పైచేయి!

D Educt: Oct 26: ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల కంటే ప్రభుత్వ వైద్య కళాశాలల విద్యార్థులే మెరుగైన ప్రతిభ కనబరిచారు.…

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. తిరుమలలో భక్తుల రద్దీ

D Spiritual: Oct 26: తిరుమల తిరుక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు ప్రత్యేక దర్శన టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి వస్తున్న సాధారణ…

నేటి నుంచి శ్రీ పట్టాభిరామ స్వామివారి పవిత్రోత్సవాలు

D Spiritual: Oct 24: నేటి నుంచి శ్రీ పట్టాభిరామ స్వామివారి పవిత్రోత్సవాలు వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో…

రమణీయం గొరవయ్యల నృత్యం.. ⁠ఆకట్టుకున్న దేవదాసీల నృత్యం

D Spiritual: Oct 24: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో ఆకట్టుకున్న గొరవయ్యల నృత్య ప్రదర్శన హొళగుంద: దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాల్లో భాగంగా శనివారం…

ఏపీపీఎస్సీ- మూడురోజుల్లో ముగుస్తున్న గ్రూప్‌-1 దరఖాస్తులు!

D Educt: Oct 24: ముగింపు దశకు చేరిన దరఖాస్తుల ప్రక్రియ.. అక్టోబర్ 27 చివరి తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల…

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొరత

D News: Oct 24: ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వేసవి ఎండల తీవ్రత, పెరుగుతున్న విద్యుత్ వినియోగం థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఒత్తిడిని…

అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

D Spiritual: Oct 24: తిరుమలలో అక్టోబర్ 26న పౌర్ణమి గరుడసేవ తిరుమలలో అక్టోబర్ 26, 2026న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7…

తిరుమలలో భారీ వర్షాలు.. నిండుకుండలా మారుతున్న జలాశయాలు

D Spiritual: Oct 24: తిరుమల జలాశయాలకు భారీగా చేరిన నీరు.. ఐదు రిజర్వాయర్లలో నిల్వల వివరాలివే! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మోస్తరు…

రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు..ఎప్పుడంటే?

D News: Oct 24: అన్నదాత సుఖీభవ: ఏపీలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ నిధుల…