DSports 11 Nov :ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ (RR) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సుదీర్ఘకాలంగా జట్టుకు సారథ్యం వహించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఫ్రాంఛైజీని వీడనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌తో ఏర్పడిన విభేదాల కారణంగానే శాంసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana