అర్దరాత్రి ప్రభుత్వాసుపత్రికి మారువేషంలో కలెక్టర్…దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది
DNews: Feb28:జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ తమీమ్ అన్సారియా మారువేషంలో గుంటూరు జిజిహెచ్‌కు…
