భారత షూటర్లకు రెండు రజత పతకాలు: ఇషా-సమ్రాట్, ఐశ్వరీ ప్రతాప్‌ల మెరుపు..
DSports 12 Nov:షూటింగ్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఈజిప్టులోని కైరో వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ రైఫిల్/పిస్టల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒకే రోజు రెండు…
