శాంతియుతంగా శోభాయాత్ర జరగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: సీపీ సజ్జనార్!
DNews: Mar 23: హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా భవ్యమైన శ్రీరామ శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈసారి కూడా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పోలీస్…
