Inappropriate comments on CM: Ambati remanded for 14 days-DTv Telangana

DNews: Feb02: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు ఆయనను గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. త్వరలోనే అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana