
DSports 06 Nov:భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, క్రికెటర్‌గా ఎంతో అనుభవాన్ని మూటగట్టుకున్నా, ఒక మంచి కోచ్ లేదా మెంటార్‌గా ఎలా ఉండాలో భారత యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ శిక్షణ ద్వారానే నేర్చుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో యువరాజ్ సింగ్ తన కోచింగ్ అనుభవాన్ని మరియు యువరాజ్ శర్మ అద్భుత ప్రదర్శన వెనుక ఉన్న కష్టాన్ని వివరించారు.
