DNews: Jan 22: హైదరాబాద్‌లో జరిగిన సంసద్ క్రీడా మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ క్రికెట్ ఆడుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని క్రీడా శక్తిగా మార్చే దిశగా దృష్టి పెట్టారని, క్రీడలు కేవలం పతకాలు గెలుచుకోవడానికే కాకుండా దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపించడానికి శక్తివంతమైన మార్గమని అన్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమంగా మారిందని, యోగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాల నుండి అనూహ్యంగా పతకాలు రావడం, త్రిపుర ఒలింపిక్స్‌లో పోటీ పడటం తనకు ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని, క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు అధిక స్థాయిలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయని, ఇది అభివృద్ధి చెందిన భారతదేశం వైపు ఒక ముందడుగని, ‘స్వస్థ భారత్, శ్రేష్ఠ భారత్’ సాధనలో తొలి అడుగని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana