D Educt: Sept 22: APPSCలో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC), విజయవాడ.. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబోర్డినేట్ సర్వీస్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక సింగిల్‌-లెవెల్‌ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ద్వారా చేపట్టనున్నారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబరు 13 నుంచి నవంబరు 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.