D Educt: Aug 25: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ అడ్మిషన్‌ ప్రక్రియకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఐసెట్‌ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు కొనసాగనుంది.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

వెబ్‌ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకునే అభ్యర్థులకు సెప్టెంబర్‌ 3 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు.

సెప్టెంబర్‌ 7న ఐసెట్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్‌ 8 నుంచి ఆయా కాలేజీల్లో తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana