Andhra Pradesh: Minister Nara Lokesh to release 'Pati' results at 11 am-DTv Telangana

DNews: Apr30: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల (ఏపీ 10వ తరగతి ఫలితాలు 2026) విడుదలకు సర్వం సిద్ధమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను results.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసి నేరుగా ఫలితాలను పొందవచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana