DNews: Feb 25: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ అన్వేష్‌ (నా అన్వేషణ)పై పంజాగుట్ట పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ అతని అకౌంట్‌ను బ్లాక్‌ చేసిన తర్వాత, అన్వేష్‌ తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు, రెండు యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని వాడటంతో పాటు హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు మరో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మరియు యూట్యూబ్‌ ఛానళ్లను మూసివేయాలని సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నారు. ఇప్పటికే అన్వేష్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana