Ram Charan Teja: Health insurance for the families of 500 dancers

DET: Jan31:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాల ద్వారా మరోసారి తన గొప్ప హృదయాన్ని ప్రదర్శించారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు తమ కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా అందించడానికి ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ, ఈ హెల్త్ కార్డులను పంపిణీ చేయాలనే ప్రతిపాదనను ఆయన ఆమోదించారు.

ఈ పథకం కోసం రామ్ చరణ్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లలో రిస్క్ తీసుకునే డ్యాన్సర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడం పట్ల డ్యాన్సర్ అసోసియేషన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana