DSports 30Jan 2026:మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అసలు సిసలైన సమరం ఆసన్నమైంది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్స్‌లో నెగ్గిన అర్యాన సబలెంక (బెలారస్), ఎలీనా రిబకినా (కజకిస్థాన్) తుది పోరుకు అర్హత సాధించారు. శనివారం (జనవరి 31) జరగనున్న ఫైనల్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం తలపడనున్నారు.

  • తొలి సెమీఫైనల్‌లో టాప్ సీడ్ అర్యాన సబలెంక తన జోరును కొనసాగించింది. ఉక్రెయిన్ స్టార్ ఎలీనా స్విటోలినాపై 6-2, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. కేవలం గంటా 16 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంక పవర్‌ఫుల్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
  • మెల్‌బోర్న్ పార్క్‌లో సబలెంకకు ఇది వరుసగా నాలుగో ఫైనల్. ఈ క్రమంలో ఆమె మార్టినా హింగిస్, ఎవోన్ గూలాగాంగ్ వంటి దిగ్గజాల సరసన నిలిచింది.
    మ్యాచ్ మధ్యలో ‘హిండ్రన్స్’ (అరుపులు) కారణంగా అంపైర్ సబలెంకకు ఒక పాయింట్ పెనాల్టీ విధించడం చర్చనీయాంశమైంది.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana