DSports Dec24 2025:రాబిన్ ఉతప్ప తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, గిల్‌ను జట్టు నుంచి తొలగించడానికి ప్రధాన కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఫామ్ లేని ఆటగాళ్లు ఒకరుంటే జట్టు సర్దుకోగలదని, కానీ ఇద్దరు కీలక ఆటగాళ్లు (సూర్య, గిల్) ఫామ్ కోల్పోతే జట్టుకు భారమవుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు.సూర్యకుమార్ యాదవ్ గత 22 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆయన కెప్టెన్ కావడంతో సెలక్టర్లు ఆయనను కొనసాగించక తప్పలేదు. ఈ క్రమంలో జట్టు సమతుల్యత కోసం ఫామ్‌లో లేని రెండో ఆటగాడు గిల్‌పై వేటు వేయాల్సి వచ్చిందని ఉతప్ప పేర్కొన్నారు.గిల్‌ను జట్టు నుంచి తొలగించడాన్ని ఉతప్ప తప్పుబట్టలేదు కానీ, సెలక్షన్ కమిటీ తీరును ప్రశ్నించారు. అసలు ఫామ్‌లో లేని గిల్‌ను ముందు వైస్ కెప్టెన్‌గా ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదని, ఒకసారి బాధ్యతలు ఇచ్చాక ఇలా తప్పించడం క్రీడాకారుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana