గత సెషన్‌తో పోలిస్తే, సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఉదయం నిఫ్టీ 161 పాయింట్లు పెరిగి 26,128కి చేరింది. సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 85,408 వద్ద ట్రేడ్ అవుతోంది.

  • అమెరికన్ డాలర్ ఇండెక్స్ 98.64 వద్ద ఉంది.
  • బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లుగా ఉంది.
  • అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.16 శాతానికి చేరుకున్నాయి.
  • గత సెషన్‌లో అమెరికా మార్కెట్ ఎస్&పి 0.88 శాతం పెరిగింది.
  • నాస్‌డాక్ 1.31 శాతం లాభపడింది.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana