
ఇది ఆయన పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ కలుగుతున్న సందేహాల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మార్పులపై కొన్ని ఊహాగానాలు, రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో హరీష్ రావు చెప్పిన ఈ మాటలు, పార్టీ అధినేతగా కేసీఆర్గారే కొనసాగుతారన్న నమ్మకాన్ని కలిగించేందుకు చెప్పారు.
ఇది పార్టీకి లోపలి స్థిరత, సంఘటితతను చూపించేందుకు కూడా ఒక సంకేతంగా పరిగణించవచ్చు.
