DSports Dec13:దుబాయ్/హైదరాబాద్: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ‘లక్ష్య’ ద్వారా పలాస స్పోర్ట్స్ (Palasa Sports) అందిస్తున్న ప్రోత్సాహంతో, భారత పారా అథ్లెట్ లోకేష్ (Mantra Lokrsh) అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు. పారా క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఆయన హై జంప్ (High Jump) మరియు లాంగ్ జంప్ (Long Jump) విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, రెండు రజత పతకాలను (Silver Medals) సాధించారు.

పలాస స్పోర్ట్స్ యాజమాన్యం మరియు క్రీడాభిమానులు లోకేష్ ను అభినందిస్తూ, రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు మరియు పారాలింపిక్స్‌లో ఆయన మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana