
DSports 03 Dec:రాయ్పూర్: దక్షిణాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (105) మరియు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (118 నాటౌట్) అద్భుతమైన సెంచరీలతో చెలరేగడంతో, నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 372 పరుగుల భారీ స్కోరు చేసింది.
