DNews: Dec 03: హైదరాబాద్‌: టెక్నాలజీపై పట్టు సాధించిన రవి చుక్కుల సినిమా పరిశ్రమకు కొత్త సినిమాలను పైరసీ చేయడం ద్వారా తన ప్రతిభను చూపించాడు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అతని తెలివితేటలను గుర్తించారు. సైబర్‌ క్రైమ్‌ విభాగంలో పనిచేయమని, మంచి జీతం ఇస్తామని ఆఫర్‌ చేసినప్పటికీ రవి ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. విచారణలో భాగంగా రవిని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగినప్పుడు, కరీబియన్‌ దీవుల్లో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించాలని తన ఆలోచనను వెల్లడించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రసిద్ధ వంటకాలను అక్కడి ప్రజలకు అందించి డబ్బు సంపాదించాలని చెప్పాడు. రెస్టారెంట్‌కు ఏ పేరు పెడతావని పోలీసులు అడిగినప్పుడు, “ఐ బొమ్మ” అనే పేరును పెట్టాలని స్పష్టంగా తెలిపాడు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana