DSports 29 Nov:బెంగళూరు: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తరచుగా అంపైర్లతో, ప్రత్యర్థి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడే పంత్, మైదానం వెలుపల కూడా తన హాస్య చతురతను ప్రదర్శిస్తాడు. తాజాగా, బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్‌లో పంత్‌ను చూసి ఒక ఫొటోగ్రాఫర్ బిగ్గరగా నవ్వుకోవడం, దానికి పంత్ ప్రతిస్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana