DNews 29 Nov:హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో నేరుగా పోటీ పడే స్థాయికి చేరుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యం మరియు ‘తెలంగాణ రైజింగ్-విజన్ 2047’ డాక్యుమెంట్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

విజన్ 2047: గ్లోబల్ గ్రోత్ ఇంజన్‌గా తెలంగాణ
‘తెలంగాణ రైజింగ్-విజన్ 2047’ డాక్యుమెంట్‌ను రూపొందించడంలో ప్రభుత్వం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రపంచానికి తెలంగాణ సత్తా చాటే విధంగా, రాష్ట్రాన్ని ‘గ్లోబల్ గ్రోత్ ఇంజన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana