
DSports 24 Nov: భారత్‌తో గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యాన్ని కలుపుకొని, దక్షిణాఫ్రికా మొత్తం లీడ్ 418 పరుగులకు చేరింది.
