Month: November 2026

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా.. అసలు కారణం వెల్లడించిన మేకర్స్.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

**Mysaa Release Date Postponed: ** నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మైసా’ విడుదల వాయిదా పడింది.…

Adarsha Kutumbam OTT: ఓటీటీలోకి వెంకటేష్-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్. సీనియర్ హీరో వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్…

Annual Local Toll Pass: రూ.1,500కే ఏడాది టోల్ పాస్.. అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు!

టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ప్రతిరోజూ టోల్ ప్లాజాల మీదుగా ప్రయాణించే స్థానిక ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేలా…

లాజిటెక్ నుంచి క్రియేటర్ల కోసం కొత్త స్మార్ట్ మౌస్.. ఒక్క క్లిక్‌తో షార్ట్‌కట్స్, అదిరిపోయే ఫీచర్లు!

కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి మంచి మౌస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్…

రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తీవ్ర విచారం

DNEWS:వికారాబాద్ ,తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బుగ్గ రామేశ్వరం సమీపంలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆటోను లారీ ఢీకొట్టిన…

EPFO పెన్షనర్లకు అలర్ట్.. PPO నెంబర్ మర్చిపోయారా? నిమిషాల్లోనే ఇలా తెలుసుకోండి!

EPFO Pensioners: ఉద్యోగ విరమణ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పెన్షన్ పొందుతున్న వారికి ముఖ్యమైన సమాచారం. పెన్షన్‌దారులకు అత్యంత కీలకమైన 12…

ఇకపై మాతృభాషలోనే కంప్యూటర్ వాడొచ్చు! భారతీయ భాషల కోసం కొత్త దేశీ కీబోర్డ్.. ప్రత్యేకతలివే!

కంప్యూటర్ ఉపయోగించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరిగా తెలిసి ఉండాలనే భావన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో టైపింగ్ చేయాలనుకునే వారికి సరైన…

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ డేట్‌పై మార్పు.. నవంబర్ 27న సినిమా వస్తుందా?

DNEWS:టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కర్ణాటకలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 5 వేల మందికి ఉద్యోగావకాశాలు!

కర్ణాటకలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన క్యాంపా కోలా (Campa Cola) సంస్థ విజయపుర జిల్లాలో భారీ పానీయాల తయారీ…

GTA 6 విడుదల వేళ ప్రధాని మోదీ స్పెషల్ పోస్ట్.. 13 ఏళ్లలో భారత్ సాధించిన ప్రగతిని చూపిస్తూ ఆసక్తికర పోలిక!

GTA 6 Launch: ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో గేమ్ GTA 6 విడుదల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన…