శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ డేట్‌పై మార్పు.. నవంబర్ 27న సినిమా వస్తుందా?
DNEWS:టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.…
