Month: March 2026

గురుగ్రామ్‌లో విషాదం: నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతి, నలుగురికి గాయాలు

DNational 10 Mar: హర్యానాలోని గురుగ్రామ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక నిర్మాణంలో ఉన్న సైట్ వద్ద భారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు…

బలపడిన రూపాయి .. దిగొచ్చిన క్రూడ్ ఆయిల్ ధర

DNews: Mar10: అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతూ వచ్చిన రూపాయి మంగళవారం మధ్యాహ్నం బాగా బలపడింది. అలాగే, ముడి చమురు ధరలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల భారత రూపాయి…

ఇరాన్‌కు రష్యా సంపూర్ణ మద్దతు: పుతిన్‌

DNews: Mar10: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో, రష్యా ఇరాన్‌కు పూర్తి మద్దతు…

‘కల్తీ’కి బాధ్యత బాబుదే: షర్మిల

DNews: mar10: రాజమండ్రి చౌడేశ్వరి నగర్‌లో కల్తీ పాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలా రెడ్డి ఈ కల్తీ పాలు తాగి చాలా మంది మరణించిన…

ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ యుద్ధం: ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం

DArticle: Mar10: ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పశ్చిమాసియా దేశాలపై అమెరికా ప్రారంభించిన యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలకు కారణమవుతోంది. చమురు ధరలు బాగా పెరిగాయి. సరఫరా…

భారత్ నుండి బంగ్లాకు ప్రారంభమైన పైప్‌లైన్ డీజిల్ సరఫరా

DNews: Mar10: భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక కీలక పరిణామం జరిగింది. గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఇంధన ఒప్పందంలో భాగంగా, భారతదేశం ప్రతి…

డాక్టర్ దీపిక ఆత్మహత్య: వీడిన మిస్టరీ… ప్రేమించి, పెళ్లికి తిరస్కరించిన ప్రియుడి అరెస్ట్

DNews: Mar10: గత నెలలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన అనస్థీషియా పీజీ విద్యార్థిని దీపిక కేసులో పోలీసులు దీపిక సీనియర్ వైద్యుడు అమర్…

అరుదైన చికిత్స…తెగిపడిన చేతిని అతికించిన ఎయిమ్స్‌ బృందం

DNews: Mar10: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా, తెగిపోయిన చేతిని మోచేయి స్థాయి పైన తిరిగి అటాచ్ చేసే అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.…

ఇరాన్ తో యుద్ధం: పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌

DNews: Mar10: ఇరాన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నారని క్రెమ్లిన్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఇరాన్‌తో యుద్ధం, ప్రపంచ చమురు…

రైతు బంధు బంద్… కొత్త రాహుల్‌ బంధు పథకం: కేటీఆర్‌ వ్యంగ్య ప్రహసనం!

DNews: Mar 09: సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు బంధు పథకాన్ని…