సైబర్ నేరగాళ్ల అడ్డా… ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్స్: సుప్రీంకోర్టు
DNews: Feb04: ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ షాది.కామ్‌లో జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్…
