త్వరలో సూర్య గ్రహణం రాబోతుంది. అయితే ఈ సూర్య గ్రహణం నాలు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతుంది.ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం పితృఅమావాస్య రోజున సెప్టెంబర్ 21న ఏర్పడ బోతుంది. అయితే ఈ గ్రహణం వలన నాలుగు రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు అంట.

2025 సంవత్సరంలో పితృపక్ష అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే భారత దేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్య ప్రకారం , ఈ సూర్య గ్రహణం రాశులను మాత్ర ప్రభావితం చేస్తుంది. కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడటం , శని తిరోగమణంలో ఉండటం వీటన్నింటి ప్రభావం 12 రాశులపై పండుతుంది. అందులో నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు కలిసొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

🌞 2025 సెప్టెంబర్ 21 – పితృఅమావాస్య నాడు సూర్యగ్రహణం ప్రభావం

ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ జ్యోతిష్య ప్రభావం మాత్రం కొన్ని రాశులపై బలంగా ఉంటుంది. కన్యా రాశిలో ఏర్పడే ఈ గ్రహణం, శని తిరోగమణం కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

💫 లక్కు కలిసొచ్చిన రాశులు:

1. కుంభ రాశి

ఉద్యోగాల్లో గుర్తింపు, నిరుద్యోగులకు ఉద్యోగం, ఇంట్లో శుభకార్యాలు, కెరీర్‌లో సుస్థిరత.

2. వృషభ రాశి

కెరీర్ వృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఇంటా బయట ఆనందం, పనుల విజయవంతం.

3. మిథున రాశి

ఆస్తి కొనుగోలు అవకాశాలు, కుటుంబంలో ఆనందం, ఉద్యోగ-విద్యా-వ్యాపార రంగాల్లో లాభం.

4. మకర రాశి

ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వ్యాపార లాభాలు, రియల్టీ రంగంలో మంచి కాలం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana