DNEWS సెప్టెంబర్ 17: నిజాం పాలనను ఎదిరించిన గడ్డ తెలంగాణ అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై.. తెలంగాణ పోరాట యోధులకు నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్దార్ వల్లబాయి పటేల్ కృషితో హైదరాబాద్ భారత్‌లో విలీనమైందన్నారు. దేశ భద్రతకు కేంద్రం తొలి ప్రాధాన్యం ఇస్తోందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు.

By CS.H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana