DSpiritual: Nov 14: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  

ఉచిత దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు  

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది  

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది  

 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,129  

 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 21,026  

 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹4.13 కోట్లు

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana