Vaishali: FIDEWomen Candidates 2026 Chess Winner-DTv Telangana

DSports: Apr16: భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించారు. 24 ఏళ్ల ఈ చెన్నై స్టార్ ప్రతిష్టాత్మక ఫిడే కాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నారు. తద్వారా, కాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. ఈ విజయంతో, ‘చెస్ యువరాణి’గా మారిన వైశాలి, ఛాలెంజర్ హోదాలో ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ వెన్‌జున్‌తో తలపడేందుకు అర్హత సాధించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన వేదిక, తేదీలను ఫిడే ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana