ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి.. అధికారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచన
వికారాబాద్లో జెడ్పీ నూతన కార్యాలయ సేవలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇంటిని కూడా ప్రారంభించారు.