రూ.799కే 60 గంటల బ్యాటరీ బ్యాకప్.. Zebronics Zeb-Thunder హెడ్‌ఫోన్‌లో ఈ ఫీచర్లు చూశారా?
మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, ఆన్‌లైన్ మీటింగ్‌లలో పాల్గొనడం.. ఇలా రోజువారీ జీవితంలో హెడ్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, గేమింగ్‌పై ఆసక్తి ఉన్నవారు…
