యోగి, అఖిలేష్ సహా 52 మందికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు యూపీ ఎన్నికలకు ముందు కీలక భద్రతా చర్యలు..
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత…
